| Information | |
|---|---|
| has gloss | eng: Kanyasulkam (Telugu: కన్యాశుల్కం) is a Telugu play written by Gurazada Apparao in 1892. It is one of the earliest modern works in an Indian vernacular language, and it is the first Telugu play to deal with social issues. The play portrays the practice of Kanya-sulkam (roughly translates to bride price) which was common among the priestly Brahmins in Telugu-speaking areas of southern India. Controversial in its time, this play continues to be one of the most popular Telugu literary works of all time. A number of expressions used by Gurazada in this play are still popular in modern-day Telugu. |
| lexicalization | eng: Kanyasulkam |
| instance of | c/1892 plays |
| Meaning | |
|---|---|
| Telugu | |
| has gloss | tel: కన్యాశుల్కం గురజాడ అప్పారావు పంతులు రాసిన సాంఘిక నాటకం. అది మొదటిసారి 1897 లో ప్రచురించబడింది. అంతకు ముందే 1892 లో విజయనగరంలో ప్రదర్శింపబడింది. కొద్ది మార్పులతో రెండవ ముద్రణ పొందింది. అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. విజయనగర రాజావారు చేసిన సర్వే వల్ల ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవని తెలుసుకొన్న గురజాడ కలత చెందగా "కన్యాశుల్కం" అనే ఒక గొప్ప సాంఘిక నాటకం మనకి లభించింది. |
| lexicalization | tel: కన్యాశుల్కం |
| Media | |
|---|---|
| media:img | Gurajada Apparao.jpg |
| media:img | Kanyasulkam movie.jpg |
| media:img | Kanyasulkam.jpg |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint