e/Krishna(actor)

New Query

Information
has glosseng: Ghatamaneni Sivarama Krishna (born on the 31 May 1943), He more commonly referred as Krishna, is one of Tollywood's most prolific actors, having acted in more than 350 movies. He is credited with introducing many firsts in Telugu film Industry like first Colour movie, first Cinemascope movie, first 70 mm movie, first Cowboy movie. He has also directed seventeen feature films. He was a Member of Parliament from Eluru for the Congress Party. He built the Padmalaya Film Studio.
lexicalizationeng: Krishna(actor)
lexicalizationeng: Krishna
instance of(noun) a theatrical performer
player, histrion, thespian, actor, role player
Meaning
Telugu
has glosstel: సూపర్ స్టార్ కృష్ణగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు మరియు నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు. ఈయన 1942 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో జన్మించాడు. సినీ పరిశ్రమలో మంచి మనిషిగా కూడా పేరు పొందారు.అంతేకాక సాహసానికి మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఎందరో తలపేట్టి సాధ్యంకాక వదలివేసిన అల్లూరి సీతారామ రాజు చిత్రాన్ని ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని విజయవంతంగా తీశారు.1950లలో నభూతో నభవిష్యతిగా విజయవంతం చందిన దేవదాసు చిత్రాన్ని 1970లలో తాను దేవదాసు పాత్ర ధరించి విజయనిర్మల దర్శకత్వంలో మళ్ళీ తీసి చూపించారు. తెలుగులో కౌబాయ్ గా ప్రసిద్ధి చెందారు. అనేక ఆంగ్లచిత్రాలను కలగలపి మోసగాళ్ళకు మోసగాడు సినిమా తీసి అందులో తాను ప్రధాన పాత్ర ధరించి ప్రేక్షకులను అలరించారు.
lexicalizationtel: ఘట్టమనేని కృష్ణ

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2025 Gerard de Melo.   Contact   Legal Information / Imprint