| Information | |
|---|---|
| has gloss | eng: Maninder Singh (b. June 13, 1965, Pune, India) is a former international cricket player who represented India in 35 Test matches and 59 one day internationals. With his slow left-arm orthodox spin, Maninder was considered as an heir to Bishan Singh Bedi, who then held the record as India's leading spinner in terms of wickets. However, he failed to live up to the promise he held. He is now mostly remembered for his dismissal in the Madras test resulting in a tie against Australia in 1986-87 series. Though now retired from active cricket, Maninder is still in the scene as a cricket commentator. |
| lexicalization | eng: Maninder Singh |
| instance of | (noun) an athlete who plays cricket cricketer |
| Meaning | |
|---|---|
| Telugu | |
| has gloss | tel: 1965 జూన్ 13 న మహారాష్ట్ర లోని పూనే లో జన్మించిన మనిందర్ సింగ్ (Maninder Singh) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.భారత జట్టు తరఫున మనిందర్ సింగ్ 35 టెస్టులు, 59 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. బౌలింగ్ లో చక్కటి నైపుణ్యం పదర్శించి బిషన్‌సింగ్ బేడీ వారసుడిగా పరిగణించబడ్డాడు. కాని 1986-87 లో మద్రాసు టెస్ట్ టై గా ముగియడానికి అతడే కారణమని విమర్శకుల అభిప్రాయం. 1987 ప్రపంచ కప్ లో పాల్గొన్న భారత జట్టులో ఇతడు సభ్యుడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించాడు. |
| lexicalization | tel: మనిందర్ సింగ్ |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint