e/Raju Kulkarni

New Query

Information
has glosseng: Rajiv Ramesh Kulkarni (born September 25, 1962, Mumbai, Maharashtra) is a former Indian cricketer. He played domestic cricket for Mumbai as a pace and swing bowler. He took 8 for 111 in the semi-final of the Ranji Trophy in 1982-83, and played in his first One Day International in December 1983.
lexicalizationeng: Raju Kulkarni
instance of(noun) an athlete who plays cricket
cricketer
Meaning
Marathi
has glossmar: राजीव रमेश कुलकर्णी (सप्टेंबर २५, इ.स. १९६२:मुंबई - ) हा भारताकडून एकदिवसीय व कसोटी क्रिकेट खेळलेला खेळाडू आहे. राष्ट्रीय स्तरावर त्याने मुंबईचे प्रतिनिधित्व केले होते.
lexicalizationmar: राजू कुलकर्णी
Telugu
has glosstel: రాజు కులకర్ణి అని సంక్షిప్తంగా పిల్వబడే రాజీవ్ రమేశ్ కులకర్ణి (Rajiv Ramesh Kulkarni) 1962, సెప్టెంబర్ 25న ముంబాయిలో జన్మించాడు. ఇతడు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. దేశవాళి క్రికెట్ పోటీలలో ముంబాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1982-83లో రంజీ ట్రోఫి సెమీఫైనల్‌లో 111 పరుగులకు 8 వికెట్లు సాధించి 1983లో వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. 1986 అక్టోబర్ లో ముంబాయిలో ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్ ఆడినాడు. 1987 ఫిబ్రవరిలో పాకిస్తాన్ పై మరో రెండు టెస్టులు ఆడినాడు. కాని మూడు టెస్టులకే అతని టెస్ట్ శకం అంతమైంది. మొత్తం 10 వన్డేలు ఆడినాడు. 1987లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించిననూ ఆడే అవకాశం లభించలేదు. 1992లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిస్క్రమించినాడు. ఆ తరువాత క్రీడా సామాగ్రికి సంబంధించిన వ్యాపారం మొదలుపెట్టినాడు. టెస్ట్ గణాంకాలు రాజు కులకర్ణి 3 టెస్టులు ఆడి 45.39 సగటుతో 5 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 85 పరుగులకు 3 వికెట్లు. వన్డే గణాంకాలు కులకర్ణి 10 వన్డేలు ఆడి 34.50 సగటుతో 10 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 42 పరుగులకు 3 వికెట్లు. బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసినాడు. అత్యుత్తమ స్కోరు 15 పరరుగులు.
lexicalizationtel: రాజు కులకర్ణి

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2025 Gerard de Melo.   Contact   Legal Information / Imprint