| Information | |
|---|---|
| instance of | e/India Jurisdiction |
| Meaning | |
|---|---|
| Telugu | |
| has gloss | tel: దోమ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలము పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో వికారాబాదు రెవెన్యూ డివిజన్‌లో భాగము. పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దును కలిగిన ఈ మండలము దక్షిణాన మరియు ఆగ్నేయాన రంగారెడ్డి జిల్లాకు కుల్కచర్ల మండలము, ఉత్తరాన మరియు ఈశాన్యాన పరిగి మండలము సరిహద్దుగా కలిగిఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది. |
| lexicalization | tel: దోమ |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint